అనంత‌పురం స‌ర్వ‌జ‌న ఆస్ప‌త్రిలో జూడాల నిర‌స‌న‌
అనంతపురం సర్వజన ఆస్ప‌త్రిలో ప‌నిచేస్తున్న జూనియ‌ర్ డాక్ట‌ర్లు విధులను బహిష్కరించి నిరసన వ్య‌కంచేస్తున్నారు. త‌మ ర‌క్ష‌ణ‌కు స‌రైన ఎక్విప్‌మెంట్ లేకుండా తాము వైద్యం చేయ‌లేమ‌ని వారు స్ప‌ష్టంచేశారు. త‌మ‌కు ఎన్ 95 మాస్కులు, పీపీఈ కిట్స్ ఇవ్వడం లేద‌ని వారు ఆరోపిస్తున్నారు. కాగా ఇప్ప‌టికే ఇద్ద‌రు డాక్టర్ల…
బైక్‌పై వచ్చి చైన్‌స్నాచింగ్‌
జిల్లాలోని తండూరు పట్టణంలో చైన్‌ స్నాచింగ్‌ జరిగింది. ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగుడు దుకాణంలో కూల్‌డ్రింక్‌ ఇవ్వమని అడిగి షాపు యజమానురాలి మెడలో గొలుసు లాక్కుని బైక్‌పై పరారయ్యాడు. ఆమె కేకలు విన్న స్థానికులు దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీ…
కబడ్డీని ఒలింపిక్స్‌కు తీసుకువెళ్లేందుకు చర్యలు : కిరణ్‌రిజిజూ
స్వదేశీ క్రీడ కబడ్డీని ఒలింపిక్స్‌కు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర క్రీడలశాఖ మంత్రి కిరణ్‌రిజిజూ తెలిపారు. ఖేలో ఇండియా పథకం కింద మొత్తం 2,880 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. వీరిని జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీలకు తీర్చిదిద్దనున్నట్లు లోక్‌సభలో వెల్లడించారు. ప…
భద్రాచలం శ్రీరామ నవమికి ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయం
భద్రాచలం శ్రీరామ నవమికి మార్చి 1 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు. భద్రాచలంలో ఏప్రిల్‌ 2న శ్రీరామనవమి, 3న శ్రీరామ మహాపట్టాభిషేక కార్యక్రమం జరగనుంది. శ్రీరామనవమి, మహాపట్టాభిషేకం తిలకించే భక్తుల కోసం ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. www.bhadrachalamoneline.…
పట్టణ ప్రగతి పకడ్బందీగా నిర్వహించాలి
ఈ నెల 24 నుంచి మార్చి 4 వరకు నిర్వహించనున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అన్నారు. దేవరకొండ మున్సిపల్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం మున్సిపల్‌ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్డీఓ గుగులోతు లింగ్యానాయక్‌,…
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ సాక్షి, షాద్‌నగర్‌  : 'దిశ' నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. కాగా గత నెల 27న  వెటర్నరీ వైద్యుర…
Image